Tag: #armoorPolitics #tpccChief #cmrevanthreddy

ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిగా చిన్నా! విన‌య్‌రెడ్డికి చెక్‌పెట్ట‌నున్న అధిష్టానం!! మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఎఫెక్ట్‌… ఎవ‌రి స్టామినా ఏమిటో తేల్చిసిన బ‌ల్దియా ఫ‌లితాలు.. ఆర్మూర్‌పై మ‌హేశ్‌కు ఆస‌క్తి.. పార్టీని ప‌టిష్టం చేయాలంటే చిన్నానే బెట‌ర‌నే నిర్ణ‌యం..

(వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌) బీఆరెస్‌లో ఇంచార్జిలను ఎప్పుడు మారుస్తారో తెలియ‌దు కానీ.. నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జిలను మార్చే ప్ర‌క్రియ కాంగ్రెస్‌లో ఆర్మూర్ నుంచే మొద‌లుకానుంది. ఓడిన ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను ఇంచార్జిలుగా నియ‌మించింది అధిష్టానం. ఎమ్మెల్యే ఏ పార్టీ లీడ‌ర్ ఉన్నా.. అంతా…