వ‌జ్రోత్స‌వం… వ‌జ్రోత్స‌వ వేడుక‌లు.. అంటూ తెలంగాణ‌లో హంగామా చేస్తున్నారు కానీ… వ‌జ్రోత్స‌వం అంటే 75 ఏండ్లు కాదంట బ్ర‌ద‌రూ…. అర‌వై ఏండ్ల పండ‌గంట‌… గూగుల్‌లో స‌ర్చ్ చేస్త ఇదే ముచ్చ‌ట చెప్తుందంట‌… ఇదేం కిరికిరి బై…. మీకేం ప‌నిలేదా..? ఏదో ఒకటి ఇలా కెలికి క‌య్యం పెట్టుకోవ‌డం అవ‌స‌ర‌మా…?

You missed