- ‘చీర’ పై చీప్ పాలిటిక్స్…! కేటీఆర్‌ను చీరకట్టుకుని బస్సెక్కాలని రేవంత్ వెటకారపు పైత్యం.. !! మహిళలకు 2500 ఇవ్వడం లేదు కదా.. మీరు చీర కట్టుకుంటారా అని కేటీఆర్ మతితప్పిన మాటలు.. మహిళలపై చీప్ కామెంట్లతో దివాళకోరు రాజకీయాలకు దిగజారిన రేవంత్, కేటీఆర్.. ఎంపీ ఎన్నికల్లో గెలుపు భయంతో రేవంత్ అడ్డగోలు మాటలు.. కౌంటర్ ఇచ్చే క్రమంలో బోల్తా కొడుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు..by Dandugula Srinivasదండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇద్దరికీ సోయిలేదు. ఒకరు షాడో సీఎంగా చెలామణి అయిన యువనేత. ఇంకొకరు… Read more: ‘చీర’ పై చీప్ పాలిటిక్స్…! కేటీఆర్‌ను చీరకట్టుకుని బస్సెక్కాలని రేవంత్ వెటకారపు పైత్యం.. !! మహిళలకు 2500 ఇవ్వడం లేదు కదా.. మీరు చీర కట్టుకుంటారా అని కేటీఆర్ మతితప్పిన మాటలు.. మహిళలపై చీప్ కామెంట్లతో దివాళకోరు రాజకీయాలకు దిగజారిన రేవంత్, కేటీఆర్.. ఎంపీ ఎన్నికల్లో గెలుపు భయంతో రేవంత్ అడ్డగోలు మాటలు.. కౌంటర్ ఇచ్చే క్రమంలో బోల్తా కొడుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు..
- ‘గాడిద గుడ్డు’ రాజకీయాలు.. ! బీజేపీని డిఫెన్స్‌లో పడేయడానికి కాంగ్రెస్ వేసిన కొత్త ఎత్తు.. !! బీజేపీ ఎదురుదాడి.. మీ గుర్తు చేతా..? గాడిద గుడ్డా..? అంటూ కిషన్‌రెడ్డి వెటకారాలు.. కాంగ్రెస్ గ్యారెంటీలు.. ఆరు గాడిద గుడ్లు అంటూ బీఆరెస్ దాడి… పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకరిపై మరొకరు కొంగొత్త తిట్లు, వ్యూహాలతో ముందుకు.. జనాలను ఆకర్షించి ఓట్లు కొల్లగొట్టేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు..by Dandugula Srinivasదండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: రాష్ట్రంలో ‘గాడిద గుడ్డు’ రాజకీయాలు నడుస్తున్నాయి. ఘాటుగా తిట్టాలంటే… ఏమీ చేయకున్నా… Read more: ‘గాడిద గుడ్డు’ రాజకీయాలు.. ! బీజేపీని డిఫెన్స్‌లో పడేయడానికి కాంగ్రెస్ వేసిన కొత్త ఎత్తు.. !! బీజేపీ ఎదురుదాడి.. మీ గుర్తు చేతా..? గాడిద గుడ్డా..? అంటూ కిషన్‌రెడ్డి వెటకారాలు.. కాంగ్రెస్ గ్యారెంటీలు.. ఆరు గాడిద గుడ్లు అంటూ బీఆరెస్ దాడి… పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకరిపై మరొకరు కొంగొత్త తిట్లు, వ్యూహాలతో ముందుకు.. జనాలను ఆకర్షించి ఓట్లు కొల్లగొట్టేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు..
- ఇద్దరి లోటు..! డీఎస్, కవితలు లేకుండానే పార్లమెంటు ఎన్నికలు.. !! ఒకరు తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితం.. మరొకరు బెయిల్ కోసం యత్నాలు.. గడిచిన ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్యే హోరాహోరి పోరు.. కవితను ఓడగొట్టి పంతం సాధించిన డీఎస్.. ఇప్పుడు రాజకీయాలకు దూరం.. తనను ఓడించిన అర్వింద్‌ను ఓడించి తీరుతానన్న కవిత జైలుకే పరిమితం..by Dandugula Srinivasదండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇందూరు రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. హేమాహేమీలు ఇక్కడ నుంచి ఎదిగిన వారే.… Read more: ఇద్దరి లోటు..! డీఎస్, కవితలు లేకుండానే పార్లమెంటు ఎన్నికలు.. !! ఒకరు తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితం.. మరొకరు బెయిల్ కోసం యత్నాలు.. గడిచిన ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్యే హోరాహోరి పోరు.. కవితను ఓడగొట్టి పంతం సాధించిన డీఎస్.. ఇప్పుడు రాజకీయాలకు దూరం.. తనను ఓడించిన అర్వింద్‌ను ఓడించి తీరుతానన్న కవిత జైలుకే పరిమితం..
- మోడీ మానియాపై ‘మ్యానిఫెస్టో’ దాడి..! బీజేపీ హవాను నిలువరించేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయోగాలు..!! సీఎం రేవంత్‌కు మెజారిటీ ఎంపీ సీట్లు గెలవడం అగ్ని పరీక్ష.. అదే సీఎం సీటుకు రక్ష.. కాంగ్రెస్ స్పెషల్ మ్యానిఫెస్టోలో తెలంగాణ ఆత్మ.. జనాలను ఆకర్షిస్తున్న వైనం..by Dandugula Srinivasదండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారెంటీస్ అని తెలంగాణకు ప్రత్యేకంగా కాంగ్రెస్ విడుదల… Read more: మోడీ మానియాపై ‘మ్యానిఫెస్టో’ దాడి..! బీజేపీ హవాను నిలువరించేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయోగాలు..!! సీఎం రేవంత్‌కు మెజారిటీ ఎంపీ సీట్లు గెలవడం అగ్ని పరీక్ష.. అదే సీఎం సీటుకు రక్ష.. కాంగ్రెస్ స్పెషల్ మ్యానిఫెస్టోలో తెలంగాణ ఆత్మ.. జనాలను ఆకర్షిస్తున్న వైనం..
- కెసిఆర్ లో సైకో కోణం..! జనాల తీర్పు పై దిగజారుడు వెటకారాలు..!! ఏరికోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండట… అంటూ అవమానించే రీతిలో కామెంట్లు అధికారం పోగానే బయటకు వచ్చిన రాక్షస స్వరూపం బస్సు యాత్రల తో వచ్చిన స్పందన ఇలాంటి వెకిలి మాటలతో ఆవిరి…by Dandugula Srinivasదండుగుల శ్రీనివాస్ వాస్తవం ప్రధాన ప్రతినిధి కెసిఆర్ అంటే జనాలకు ఓ గౌరవం ఉంది. పథకాల లబ్ది పొందామనే విశ్వాసమూ… Read more: కెసిఆర్ లో సైకో కోణం..! జనాల తీర్పు పై దిగజారుడు వెటకారాలు..!! ఏరికోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండట… అంటూ అవమానించే రీతిలో కామెంట్లు అధికారం పోగానే బయటకు వచ్చిన రాక్షస స్వరూపం బస్సు యాత్రల తో వచ్చిన స్పందన ఇలాంటి వెకిలి మాటలతో ఆవిరి…
- హరీశ్ ఓవర్టేక్..! రాజీనామా అస్త్రంతో పార్టీ క్యాడర్లో కొత్త ఊపు.. !! వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ కన్నా హరీశే బెటర్.. పార్టీ ‘ఆవిర్భావం’ వేళ .. క్యాడర్, లీడర్లో కొత్త డిస్కషన్.. బస్సుయాత్ర, కేటీఆర్ పాత్రలు ఓ వైపు.. హరీశ్ ‘రాజీనామా’ మరోవైపు.. రేవంత్‌ను ఇరకాటంలో పెట్టడంలో హరీశ్ సక్సెసయ్యాడనుకుంటున్న బీఆరెస్ క్యాడర్.. పార్టీని బలోపేతం చేయాలంటే హరీశ్‌కు పగ్గాలియ్యాలంటున్న గులాబీ శ్రేణులు..by Dandugula Srinivasదండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: హరీశ్‌రావు ఎప్పుడు అంతే..! ఏదో ఒకటి చేసి రాజకీయాలను తనవైపు తిప్పుకుంటాడు.… Read more: హరీశ్ ఓవర్టేక్..! రాజీనామా అస్త్రంతో పార్టీ క్యాడర్లో కొత్త ఊపు.. !! వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ కన్నా హరీశే బెటర్.. పార్టీ ‘ఆవిర్భావం’ వేళ .. క్యాడర్, లీడర్లో కొత్త డిస్కషన్.. బస్సుయాత్ర, కేటీఆర్ పాత్రలు ఓ వైపు.. హరీశ్ ‘రాజీనామా’ మరోవైపు.. రేవంత్‌ను ఇరకాటంలో పెట్టడంలో హరీశ్ సక్సెసయ్యాడనుకుంటున్న బీఆరెస్ క్యాడర్.. పార్టీని బలోపేతం చేయాలంటే హరీశ్‌కు పగ్గాలియ్యాలంటున్న గులాబీ శ్రేణులు..
- రాముడి చుట్టూ రాజకీయాలు.. ! బీజేపీ ఉచ్చులో చిక్కుకుంటున్న కాంగ్రెస్, బీఆరెస్.. !! భక్తి గుండెలో ఉండాలన్న రేవంత్.. బ్యాలెట్ బాక్సులో ఉండొద్దని హితవు.. రాముడు కడుపునింపుతాడా..? అని కేసీఆర్ కామెంట్స్.. బీజేపీని నిలువరించే ప్రయత్నంలో రెండు పార్టీలు బోల్తా.. హిందుత్వ అంశాన్ని టచ్ చేసే క్రమంలో సీఎం, మాజీ సీఎంల తత్తరపాటు..by Dandugula Srinivasదండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇప్పుడంతా రామమయం నడుస్తోంది. బీజేపీ ఒకటే రామజపం చేయడం లేదు.. మిగిలిన… Read more: రాముడి చుట్టూ రాజకీయాలు.. ! బీజేపీ ఉచ్చులో చిక్కుకుంటున్న కాంగ్రెస్, బీఆరెస్.. !! భక్తి గుండెలో ఉండాలన్న రేవంత్.. బ్యాలెట్ బాక్సులో ఉండొద్దని హితవు.. రాముడు కడుపునింపుతాడా..? అని కేసీఆర్ కామెంట్స్.. బీజేపీని నిలువరించే ప్రయత్నంలో రెండు పార్టీలు బోల్తా.. హిందుత్వ అంశాన్ని టచ్ చేసే క్రమంలో సీఎం, మాజీ సీఎంల తత్తరపాటు..
- చెబితే వినాలంతే..! ప్రశ్నిస్తే తట్టుకోడు.. నిలదీస్తే సహించడు..!! ఎదురు మాట్లాడితే భరించడు.. తనే అంతా.. అంతా తనే.. అంతే..!! మొదటి నుంచి ఇదే దోరణి.. సీఎం అయిన తరువాత మరింత చెలరేగిన ఈ తరహా మనస్తత్వం.. కేసీఆర్ మెంటాలిటీపై ‘వాస్తవం’ విశ్లేషణ..!!by Dandugula Srinivas(దండుగుల శ్రీనివాస్) అది బహిరంగ సభైనా, అసెంబ్లీ హాలైనా..! ప్రెస్‌మీటైనా.. టీవీ స్టూడియో అయినా..! బస్సు యాత్రైనా.. మరికేందైనా..! అక్కడ… Read more: చెబితే వినాలంతే..! ప్రశ్నిస్తే తట్టుకోడు.. నిలదీస్తే సహించడు..!! ఎదురు మాట్లాడితే భరించడు.. తనే అంతా.. అంతా తనే.. అంతే..!! మొదటి నుంచి ఇదే దోరణి.. సీఎం అయిన తరువాత మరింత చెలరేగిన ఈ తరహా మనస్తత్వం.. కేసీఆర్ మెంటాలిటీపై ‘వాస్తవం’ విశ్లేషణ..!!
- దొందూ దొందే..! హామీలు ఇవ్వడంలో, అబద్దాలు చెప్పడంలో..! సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్.. ఇద్దరూ ఇద్దరే..!! పార్లమెంటు ఎన్నికల వేళ పసలేని ఇద్దరి ప్రసంగాలు.. 14 సీట్ల గెలుపుకు, ఆరు గ్యారెంటీలకు సీఎం రేవంత్ లంకె… మంత్రి పదవి ఇస్తానంటూ ముదిరాజ్‌లకు బంపర్ ఆఫర్ లోఫర్ రాజకీయాలు.. తాజాగా కేసీఆర్ కూడా బీఆరెస్ అభ్యర్థులను గెలిపిస్తే 420 హామీలను మెడలు వంచి అమలు చేయిస్తానంటూ ప్రసంగం.. రుణమాఫీపై ‘రాజీనామా’ రాజకీయాలు..! రైతులు, ప్రజల విశ్వాసాలతో ఈ రెండు పార్టీలు చెలగాటాలు..by Dandugula Srinivasదండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: ఇద్దరూ ఇద్దరే.. హామీలివ్వడంలో, అబద్దాలు చెప్పడంలో ..! ఔను… ఒకరేమో మాజీ… Read more: దొందూ దొందే..! హామీలు ఇవ్వడంలో, అబద్దాలు చెప్పడంలో..! సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్.. ఇద్దరూ ఇద్దరే..!! పార్లమెంటు ఎన్నికల వేళ పసలేని ఇద్దరి ప్రసంగాలు.. 14 సీట్ల గెలుపుకు, ఆరు గ్యారెంటీలకు సీఎం రేవంత్ లంకె… మంత్రి పదవి ఇస్తానంటూ ముదిరాజ్‌లకు బంపర్ ఆఫర్ లోఫర్ రాజకీయాలు.. తాజాగా కేసీఆర్ కూడా బీఆరెస్ అభ్యర్థులను గెలిపిస్తే 420 హామీలను మెడలు వంచి అమలు చేయిస్తానంటూ ప్రసంగం.. రుణమాఫీపై ‘రాజీనామా’ రాజకీయాలు..! రైతులు, ప్రజల విశ్వాసాలతో ఈ రెండు పార్టీలు చెలగాటాలు..
- నేనింతే..! పాడిందే పాటరా పాసుపండ్ల దాసరి..!! అవే మాటలు.. అవే చేష్టలు.. అది ఇంటర్వ్యూలా లేదు… తను చెప్పాలనుకున్న మాటలు చెప్పినట్లే ఉంది.. ఢిల్లీ లిక్కర్ స్కాం బోగస్ అన్న కేసీఆర్.. కవితను ఎందుకు మోడీ టార్గెట్ చేయాలి..? కేటీఆర్‌ను చేయొచ్చు కదా..! ఫోన్ ట్యాపింగ్‌పై మాటదాటవేసి తప్పించుకుని.. తను చేపించానని పరోక్షంగా ఒప్పుకున్న కేసీఆర్.. ఉద్యమకాలం మాటలు చెప్పినా వినేవాడు లేడు.. సెంటిమెంట్ ప్లే చేసినా అట్టర్ ఫ్లాప్ షో..by Dandugula Srinivasదండుగుల శ్రీనివాస్ – వాస్తవం ప్రధాన ప్రతినిధి: అదో టీవీ లైవ్ షో..! ఏదో చెప్తాడనుకున్నారు. ఊదరగొట్టారు. అందులో విషయమమీలేదు.… Read more: నేనింతే..! పాడిందే పాటరా పాసుపండ్ల దాసరి..!! అవే మాటలు.. అవే చేష్టలు.. అది ఇంటర్వ్యూలా లేదు… తను చెప్పాలనుకున్న మాటలు చెప్పినట్లే ఉంది.. ఢిల్లీ లిక్కర్ స్కాం బోగస్ అన్న కేసీఆర్.. కవితను ఎందుకు మోడీ టార్గెట్ చేయాలి..? కేటీఆర్‌ను చేయొచ్చు కదా..! ఫోన్ ట్యాపింగ్‌పై మాటదాటవేసి తప్పించుకుని.. తను చేపించానని పరోక్షంగా ఒప్పుకున్న కేసీఆర్.. ఉద్యమకాలం మాటలు చెప్పినా వినేవాడు లేడు.. సెంటిమెంట్ ప్లే చేసినా అట్టర్ ఫ్లాప్ షో..