Month: April 2026

కాంగ్రెస్‌లో ఉంటేనే .. కాస్తో కూస్తో తండ్రి ప‌ర‌ప‌తి.. గ‌డ‌ప దాటితే …అమ‌ర్యాద రామ‌న్నే!

వాస్త‌వం ప్ర‌త్యేక ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: డీఎస్ పెద్ద కొడుకు ధ‌ర్మ‌పురి సంజ‌య్‌.. కాంగ్రెస్ పార్టీని వీడేందుకు రెడీ అయ్యాడు. నిజామాబాద్‌లో బ‌ల‌మైన మున్నూరుకాపు సామాజిక‌వ‌ర్గ కులంలో ఉన్న కార‌ణ‌మొక‌టైతే.. తాను డీఎస్ త‌న‌యుడిని క‌దా? ఇదేనా దివంగ‌త డీఎస్‌కు అధిష్టానం…