తెలంగాణ చరిత్రను కిచిడీ చేసి పాడేసిన… కుమురం భీంను తమ సినిమా వ్యాపారానికి వాడుకున్న విజయేంద్రకు ఈ సత్కారం అవసరమే…..
కేంద్రం రాజ్యసభ సభ్యులను ఎంపిక చేసింది. అందులో ఒకరు ఆంధ్రకు చెందిన రైటర్ విజయేంద్ర ప్రసాద్. డైరెక్టర్ రాజమౌళి తండ్రి. ఆయన్ను ఎందుకు చేశారో తెలియదు చాలా మందికి. పాపం అంతుపట్టక, అంతు చిక్కక గిలాగిలా కొట్టుకుని ఇలా ఏదో ఒకటి…