స్టూడెంట్ నెంబర్ వన్…! దయ్యం నెంబర్ వన్..! ఎముకలు కొరికే చలిలో పాఠాలు నేర్చుకుంటున్న రేవంత్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు విచారణకు సంతోష్
(దండుగుల శ్రీనివాస్) ఇవాళ రెండు సంఘటనలు ప్రధానంగా వార్తల్లో నిలిచాయి. వైరల్ అవుతన్నాయి. ఒకరేమో నిత్య విద్యార్థిలా పాఠాలు నేర్చుకుంటున్న నాయకుడు. మరొకరేమో పదేళ్ల పాలనలో షాడో సీఎంగా అరచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచినవాడు. ఒకరేమో డాబు, దర్పం, హోదా వదిలి…
నాటకాల రాముడు! పదేళ్ళూ చేయాల్సిందంతా చేసి ఇపుడు నీతిసూత్రాలు!! కేసీఆర్ నియంతృత్వ పాలనలో యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన పార్టీ ఫిరాయింపులకు తోపులు మీరే! జర్నలిస్టుల ఉసురు పోసుకున్నదీ మీరే.. సర్కార్ భూములమ్ముకున్నదెవరు!? ఎమ్మెల్యేల అరాచకాలను పెంచి పోషించింది మీరు కదా!? అవినీతిమయం,అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసింది పెద్దసారు పాలనే కదా! ఫోన్ ట్యాపింగ్ లతో తెలంగాణ ఇజ్జత్ తీసింది ఎవరు?? అన్నిట్లో తోపులు మీరే…టాప్ ర్యాంకూ మీదే! దొంగే దొంగా దొంగా అన్నట్టుగా తెలంగాణ భవన్ లో డ్రామాలు!!
(దండుగుల శ్రీనివాస్) ఓ నక్క ప్రమాణం చేసిందంట… ఇంకెవర్నీ మోసగించనని! ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించనని!! ఈ కట్టుకథ విని గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయి. అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవిత ఇది. అచ్చంగా కేటీఆర్‌కు, కేసీఆర్ పాలనకు…
32 యూట్యూబ్ చానెళ్లున్నాయ్.. మీతో ఏంపని ఛల్! అధికారంలో ఉన్నా… ఊడిపోయినా .. కేసీఆర్, కేటీఆర్ తీరు మారలే! మీడియా మా దొడ్ల కట్టేసిన గోద… వీరు కోరుకునేదిదే… చెప్పింది వినకుంటే.. ప్రశ్నించి, నిలదీస్తే.. సంపూర్ణ నిషేధం తెలంగాణ వచ్చిన తరువాత జర్నలిస్టుల పట్ల బీఆరెస్ పార్టీ వైఖరి ఇదే!
(దండుగుల శ్రీనివాస్) దొడ్లకచ్చిన గోద పెండవెట్టక పోతదా! ఇది కేసీఆర్ తరుచు వాడే సామెత. అంతా తమ దొడ్లోని గోదల్లెక్కనే ఉండాలనుకుంటాడు కేసీఆర్. అదే ఆయన నైజం. అందుకే అధికారంలోకి రాగానే ప్రతిపక్షం లేకుండా చేశాడు. ఎవరూ ఆయనను ప్రశ్నించొద్దు. నిలదీయొద్దు.…
బావబామ్మర్ధుల డబుల్ స్టాండర్డ్‌పై కవిత థర్డ్‌డిగ్రీ.. సంధించిన అస్త్రాలన్నీ బూమరాంగ్.. నిగ్గుతేల్చిన కవిత.. నైనీ కోల్‌మైన్స్‌పై మాట్లాడి సెల్ఫ్‌గోల్ అయిన కేటీఆర్, హరీశ్‌లు.. కేటీఆర్‌పై కథనాలు రాస్తే మీడియాపై దాడి… దళిత ఐఏఎస్‌పై తప్పుడు కథనాలపై సమర్థన.. ఎప్పటికప్పుడు కేటీఆర్, హరీశ్‌ల తప్పటడుగుల, అహం చేష్టలపై కవిత మార్కు కౌంటర్లు..
(దండుగుల శ్రీనివాస్) కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరమితమయ్యాడు. ఇక్కడ బావబామ్మర్దులదే నడుస్తుంది. ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో తెలయదు. తోక కుక్కనాడిస్తుందో.. కుక్కే తోకనాడిస్తుందో ఆ పార్టీ వాళ్లకే అర్థంకాక నెత్తిగోక్కుంటున్నారు. ఏది పడితే అది… లెక్కా పత్రం, వెనుకా ముందు ఆలోచించకుండా…
టీ హబ్‌ను స్టార్టప్ కేంద్రంగానే కొనసాగించాలి అద్దె భవనాలను అక్కడికి మార్చేది లేదు.. అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలి.. ఇది ప్రత్యేక స్టార్టప్ కేంద్రంగానే ఉంటుంది… – సీఎం రేవంత్‌రెడ్డి
వాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: టీ హబ్ ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్‌కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో…
వీర తిలకం దిద్దినారు… ఇదే దారిలో నడవమన్నారు!
(దండుగుల శ్రీనివాస్) మోహన్‌బాబు అడవిలో అన్న సినిమాలో ఓ పాటుంది. వీర తిలకం దిద్దినావు.. పోరు దారిలో నడవమన్నావు.. వందనాలమ్మా..అమ్మా వందనాలమ్మా!! సూపర్ హిట్ సాంగ్. ఇప్పుడు దీన్ని కొంచెం మార్చి పాడాలి రామన్నకు. వీర తిలకం దిద్దినారు.. ఇదే దారిలో…
భాయ్‌సాబ్‌ను యాది చేసుకుంటున్న కట్టర్ బీజేపీ లీడర్లు! అర్వింద్ ఒంటెత్తుపోకడలతో బీజేపీ కకావికలం! డబ్బులున్నవారికి, అర్వింద్‌కు అనుకూలురుకు మాత్రమే టికెట్లు.. మర్యాద దక్కలేదు.. గౌవరమూ లేదు.. అంతా కమర్శియల్.. ఇందూరు బీజేపీలో ఇదో నయాట్రెండ్
(దండుగుల శ్రీనివాస్) ఇందూరు బీజేపీని పట్టుకుని ఇంకా వేలాడుతున్న కట్టర్ బీజేపీ లీడర్లు ఇప్పుడు భాయ్‌సాబ్‌ను యాది చేసుకుంటున్నారు. భాయ్‌సాబ్ అంటే ఆ పార్టీ సీనియర్ లీడర్ యెండల లక్ష్మీనారాయణ. తెలంగాణవాదం బలంగా ఉన్న సమయంలో నిజామాబాద్ ఉప ఎన్నికలో డీఎస్‌ను…
మంత్రి పదవి ఇయ్యకపోతే… మద్యం మీద ప్రతాపమా? టైంకు తెరవకపోతే బెల్టు తీస్తారు
(దండుగుల శ్రీనివాస్) మరీ ఇంత మూర్ఖత్వం వద్దు భాయ్! నీకు మంత్రి పదవి ఇయ్యలేదని.. మద్యం బాబులపై ప్రతాపం చూపుతావా? వాళ్లెక్కడి నుంచో రాలేదు. మీ ఓటర్లే. నీకు ఓటేసి నిన్ను గెలిపించినవాళ్లే. మధ్యాహ్నం ఒంటిగంట తరువాతనే వైన్స్‌లు తీయ్యాలే… సాయంత్రం…
సింహం సింగిల్‌గా వస్తోంది! కామన్ సింబల్‌తో బల్దియా బరిలోకి దిగుతున్న కవిత! ఫార్వార్డ్ బ్లాక్ పార్టీతో చర్చలు సఫలం.. ప్రకటనే తరువాయి.. ఇక సమరమే మిగిలుంది..! కింగ్ మేకర్‌గా నిలిచే ప్రయత్నం.. సత్తా చాటేందుకు సరైన నిర్ణయం.. సందర్భం..! కవిత డిసిషన్‌పై జాగృతిలో కొత్త ఊపు.. కలిసి వచ్చే అవకాశాలతో జోష్‌లో ఉన్న యువత, మహిళలు..
(దండుగుల శ్రీనివాస్) సింహం సింగిల్‌గానే వస్తుంది. వచ్చింది. అనుకున్నట్టుగానే.. వాస్తవం మీడియా వెల్లడించినట్టుగానే ఆమె సింహం కామన్ సింబల్‌తో బల్దియా బరిలోకి దిగనుంది. ఇది జాగృతిలో కొత్త ఊపును తెచ్చిపెట్టింది. ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీతో కవిత చర్చలు ఫలప్రదమయ్యాయి.…
ఉల్టా చోర్ కొత్వాల్‌కు డాంటే అట్లనే ఉంది కేటీఆర్, హరీశ్ తీరు! ఫోన్లు ట్యాపింగులు చేసింది మీరే.. సమర్థించుకున్నదీ మీరే! ఇప్పుడు సిట్‌ను తప్పుబడుతూ.. పోలీసులను బెదిరిస్తూ..!
(దండుగుల శ్రీనివాస్) ఓడిపోయినా ఇంకా బుద్ది మారలేదు. ప్రజలు గుణపాఠం చెప్పినా ఇంకా అహం దిగలేదు. అవే బెదిరింపు మాటలు. అహంకార పూరిత కామెంట్లు. ఐఏఎస్‌లను వదలరు. ఐపీఎస్‌లనూ విడవరు. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్,…
