RRR: జనవరి 7 విడుదల’.. నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు సంక్రాంతి బరిలో జక్కన్న సినిమా..
రాజమౌళి దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ విడుదల డేట్‌ను మొత్తానికి అధికారికంగా ప్రకటించేశారు. దాదాపు మూడేండ్లుగా సినిమా నిర్మాణం ఆగుతూ.. కొనసాగుతూ.. ఎట్టకేలకు పూర్తి దశకు వచ్చింది. జనవరి 7న విడుదల చేయనున్నట్టు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ తన…