కూతురు కోసం తండ్రి తపన! వికారాబాద్ మున్సిపల్ బరిలో స్పీకర్ కూతురు అనన్య
వికారాబాద్ – వాస్తవం ప్రతినిధి: స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ తన కూతురు రాజకీయ భవిష్యత్ కోసం తపన పడుతున్నారు. వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో ఆమెను బరిలో దింపారాయాన. ఇక్కడి మున్సిపల్ చైర్ పర్సన్ సీటు ఎస్సీ మహిళకు…
