Month: January 2026

స‌ర్కార్‌కు మేడారం మెచ్చుకోలు! ఏర్పాట్లు, అభివృద్దిపై జ‌నం సంతృప్తి.. గ‌తంలో చూడ‌ని వైభ‌వం.. క‌న్నుల ముందు ఆవిష్క‌రించింద‌నే దీవెన‌ అమ్మ‌ల ఆశీర్వాదాల‌తో ఆనందం.. జాత‌ర క‌నువిందుతో ప‌ర‌మానందం!! సీఎం రేవంత్‌. మంత్రి సీత‌క్క‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్న భ‌క్త జ‌నసందోహం

(దండుగుల శ్రీ‌నివాస్‌) మేడారం జాత‌ర ఈసారి ఎప్ప‌ట్లా లేదు. విభిన్నంగా ఉంది. వైభ‌వంగా ఉంది. సంబురాల‌ను మ‌రింత పెంచింది. ఆనందాన్ని ఆకాశానికంటేలా చేసింది. అమ్మ‌ల ఆశీర్వ‌చ‌నాల‌కు తోడు .. జాత‌ర కనువిందు భ‌క్త జ‌న సందోహాన్ని మైమ‌ర‌పింప జేస్తోంది. గ‌త పాల‌న‌లో…

ఇంత బతుకు బతికి.. ఇంటెన‌కాల చ‌చ్చిన‌ట్టు!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇప్పుడిట్ల‌నే ఉంది కేసీఆర్ ప‌రిస్థితి. ఫోన్ ట్యాపింగ్ ప్ర‌తీ గ‌వ‌ర్న‌మెంట్‌లో కామ‌న్‌.. ఇదేమీ పెద్ద విష‌యం కాదు.. మీరు పెద్ద‌గా భ్ర‌మ‌ల్లో ఉండ‌కండి.. రాహుల్‌! విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఇది కేసీఆర్ స్పంద‌న. అయినా మాకేం సంబంధం.. అది…

ఇది చాలదు.. ఇంకా అనుభ‌వించాలి!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఓ సీనియ‌ర్ బీఆరెస్ నేత .. పొద్దున్న ఫోన్లో మాట్లాడిండు. చాలా రోజుల త‌రువాత ఆయ‌న ఫోన్ కాల్‌. యోగ‌క్షేమాలు అన్నీ అడిగి తెలుసుకున్న త‌రువాత ష‌రా మామూలుగా రాజ‌కీయాల గురించి టాపిక్‌. కేసీఆర్‌కు నాటి నుంచి ..…

వికారాబాద్ మున్సిపాలిటీ కోసం ఇద్ద‌రు హేమాహేమీల కూతుర్లు.. స్పీక‌ర్ కూతురు అనన్య బ‌రిలోకి … సీనియ‌ర్ లీడ‌ర్ ఏసీఆర్ కూతురు చంద్ర‌ప్రియ బీఆరెస్ నుంచి.. స్పీక‌ర్‌ను ఢీకొట్టేందుకు రంగంలోకి కేటీఆర్‌! ర‌స‌వ‌త్త‌రంగా మారిన వికారాబాద్ మున్సిపోల్స్‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ ఇలాఖ వికారాబాద్‌పై కేటీఆర్ క‌న్నుప‌డింది. అక్క‌డి మున్సిపాలిటీకి కైవ‌సం చేసుకునేందుకు స‌బితా ఇంద్రారెడ్డితో క‌లిసి కేటీఆర్‌… ఓ బ‌ల‌మైన అభ్య‌ర్థిని దింపేందుకు రెడీ అయ్యాడు. ఆమే… సీనియ‌ర్ లీడ‌ర్‌, మాజీ మంత్రి ఏ చంద్ర‌శేఖ‌ర్…

ప్ర‌తీ పేద విద్యార్థిలో ప్ర‌తీక్‌ను చూసుకుంటున్నారు! కుమారుడి జ్ఞాప‌కార్థం బొట్టుగూడ ప్ర‌భుత్వ పాఠ‌శాల నిర్మాణం..! ప్ర‌తీక్ స్మృతిలో పేద విద్యార్థుల‌కు ఉన్న‌త విద్య‌నందిస్తున్న అమాత్యుడు చ‌దువుల కోసం ఎంద‌రికో సాయం… ఎంతో మంది ఉన్న‌త విద్యావంతుల‌ను చేసే ప్ర‌తీక‌గా బొట్టుగూడ పాఠ‌శాల‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఉన్న‌దున్న‌ట్టుగా మాట్లాడే త‌త్వం ఆయ‌న‌ది. కొన్నిసార్లు కొంద‌రికి అవి క‌టువుగా వినిపించొచ్చు. కొంద‌రిని ఇబ్బంది కూడా పెట్టొచ్చు. కానీ ఆయ‌న‌లో మ‌రో కోణం అంద‌రికీ తెలియ‌దు. ఆయ‌న‌లోని సున్నిత‌త్వం, చిన్న‌పిల్ల‌ల మ‌న‌స్త‌త్వం అంద‌రి ప‌సిగ‌ట్ట‌లేక‌పోవ‌చ్చు. పేద పిల్ల‌ల ప‌ట్ల…

స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్‌…! ద‌య్యం నెంబ‌ర్ వ‌న్‌..! ఎముక‌లు కొరికే చ‌లిలో పాఠాలు నేర్చుకుంటున్న రేవంత్‌ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు విచార‌ణ‌కు సంతోష్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇవాళ రెండు సంఘ‌ట‌న‌లు ప్ర‌ధానంగా వార్త‌ల్లో నిలిచాయి. వైర‌ల్ అవుత‌న్నాయి. ఒక‌రేమో నిత్య విద్యార్థిలా పాఠాలు నేర్చుకుంటున్న నాయ‌కుడు. మ‌రొక‌రేమో ప‌దేళ్ల పాల‌న‌లో షాడో సీఎంగా అర‌చ‌కాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన‌వాడు. ఒక‌రేమో డాబు, ద‌ర్పం, హోదా వ‌దిలి…

నాటకాల రాముడు! పదేళ్ళూ చేయాల్సిందంతా చేసి ఇపుడు నీతిసూత్రాలు!! కేసీఆర్ నియంతృత్వ పాలనలో యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన పార్టీ ఫిరాయింపులకు తోపులు మీరే! జర్నలిస్టుల ఉసురు పోసుకున్నదీ మీరే.. సర్కార్ భూములమ్ముకున్నదెవరు!? ఎమ్మెల్యేల అరాచకాలను పెంచి పోషించింది మీరు కదా!? అవినీతిమయం,అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసింది పెద్దసారు పాలనే కదా! ఫోన్ ట్యాపింగ్ లతో తెలంగాణ ఇజ్జత్ తీసింది ఎవరు?? అన్నిట్లో తోపులు మీరే…టాప్ ర్యాంకూ మీదే! దొంగే దొంగా దొంగా అన్నట్టుగా తెలంగాణ భవన్ లో డ్రామాలు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఓ న‌క్క ప్ర‌మాణం చేసిందంట‌… ఇంకెవ‌ర్నీ మోస‌గించ‌న‌ని! ఓ పులి ప‌శ్చాత్తాపం ప్ర‌కటించిందట తోటి జంతువుల్ని సంహ‌రించ‌న‌ని!! ఈ క‌ట్టుక‌థ విని గొర్రెలింకా పుర్రెలూపుతూనే ఉన్నాయి. అలిశెట్టి ప్ర‌భాక‌ర్ రాసిన క‌విత ఇది. అచ్చంగా కేటీఆర్‌కు, కేసీఆర్ పాల‌న‌కు…

32 యూట్యూబ్ చానెళ్లున్నాయ్‌.. మీతో ఏంప‌ని ఛ‌ల్‌! అధికారంలో ఉన్నా… ఊడిపోయినా .. కేసీఆర్‌, కేటీఆర్ తీరు మార‌లే! మీడియా మా దొడ్ల క‌ట్టేసిన గోద… వీరు కోరుకునేదిదే… చెప్పింది విన‌కుంటే.. ప్ర‌శ్నించి, నిల‌దీస్తే.. సంపూర్ణ నిషేధం తెలంగాణ వ‌చ్చిన త‌రువాత జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల బీఆరెస్ పార్టీ వైఖ‌రి ఇదే!

(దండుగుల శ్రీ‌నివాస్‌) దొడ్ల‌క‌చ్చిన గోద పెండ‌వెట్ట‌క పోత‌దా! ఇది కేసీఆర్ త‌రుచు వాడే సామెత‌. అంతా త‌మ దొడ్లోని గోద‌ల్లెక్క‌నే ఉండాల‌నుకుంటాడు కేసీఆర్‌. అదే ఆయ‌న నైజం. అందుకే అధికారంలోకి రాగానే ప్ర‌తిప‌క్షం లేకుండా చేశాడు. ఎవ‌రూ ఆయ‌నను ప్ర‌శ్నించొద్దు. నిల‌దీయొద్దు.…

బావబామ్మ‌ర్ధుల డ‌బుల్ స్టాండ‌ర్డ్‌పై క‌విత థ‌ర్డ్‌డిగ్రీ.. సంధించిన అస్త్రాల‌న్నీ బూమ‌రాంగ్.. నిగ్గుతేల్చిన క‌విత‌.. నైనీ కోల్‌మైన్స్‌పై మాట్లాడి సెల్ఫ్‌గోల్ అయిన కేటీఆర్‌, హ‌రీశ్‌లు.. కేటీఆర్‌పై క‌థ‌నాలు రాస్తే మీడియాపై దాడి… ద‌ళిత ఐఏఎస్‌పై త‌ప్పుడు క‌థ‌నాల‌పై స‌మ‌ర్థ‌న‌.. ఎప్ప‌టిక‌ప్పుడు కేటీఆర్‌, హ‌రీశ్‌ల త‌ప్ప‌ట‌డుగుల‌, అహం చేష్ట‌ల‌పై క‌విత మార్కు కౌంట‌ర్లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే ప‌ర‌మిత‌మ‌య్యాడు. ఇక్క‌డ బావ‌బామ్మ‌ర్దుల‌దే న‌డుస్తుంది. ఎవ‌రు ఏ నిర్ణ‌యం తీసుకుంటున్నారో తెల‌య‌దు. తోక కుక్క‌నాడిస్తుందో.. కుక్కే తోక‌నాడిస్తుందో ఆ పార్టీ వాళ్ల‌కే అర్థంకాక నెత్తిగోక్కుంటున్నారు. ఏది ప‌డితే అది… లెక్కా ప‌త్రం, వెనుకా ముందు ఆలోచించ‌కుండా…

టీ హ‌బ్‌ను స్టార్ట‌ప్ కేంద్రంగానే కొన‌సాగించాలి అద్దె భ‌వ‌నాల‌ను అక్క‌డికి మార్చేది లేదు.. అందుబాటులో ఉన్న ఇత‌ర ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌కు మార్చాలి.. ఇది ప్ర‌త్యేక స్టార్ట‌ప్ కేంద్రంగానే ఉంటుంది… – సీఎం రేవంత్‌రెడ్డి

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: టీ హబ్‌ ను స్టార్టప్​ కేంద్రంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టీ హబ్​కు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు. అమెరికా పర్యటనలో…