- కూతురు కోసం తండ్రి తపన! వికారాబాద్ మున్సిపల్ బరిలో స్పీకర్ కూతురు అనన్యby Dandugula Srinivasవికారాబాద్ – వాస్తవం ప్రతినిధి: స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ తన కూతురు రాజకీయ భవిష్యత్ కోసం తపన… Read more: కూతురు కోసం తండ్రి తపన! వికారాబాద్ మున్సిపల్ బరిలో స్పీకర్ కూతురు అనన్య
- బీ ఫామ్ రాని నాయకులకు పదవులు! బుజ్జగించి ఒప్పించి… రెబల్ బెడద తొలగించుకుని! సీఎం అభయంతో ఎక్కడికక్కడ నేతల హామీలు! ఇక ప్రచార పర్వంలో బిజీబిజీ కానున్న కాంగ్రెస్by Dandugula Srinivasవాస్తవం ప్రతినిధి – హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికలకు సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. దాదాపు 90 శాతం ఆపై మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు… Read more: బీ ఫామ్ రాని నాయకులకు పదవులు! బుజ్జగించి ఒప్పించి… రెబల్ బెడద తొలగించుకుని! సీఎం అభయంతో ఎక్కడికక్కడ నేతల హామీలు! ఇక ప్రచార పర్వంలో బిజీబిజీ కానున్న కాంగ్రెస్
- ఇజ్జత్ కచరా!by Dandugula Srinivas(దండుగుల శ్రీనివాస్) ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు ..అని. దేశాన్ని ఏలాల్సినోడు. తృటిలో తప్పింది… Read more: ఇజ్జత్ కచరా!
- గా కేసీఆర్ను సిట్ పిలిస్తే .. గీ గద్దర్ ఫోటో ఎందుకు గింగిరాలు తిరుగుతుంది బై!by Dandugula Srinivas(దండుగుల శ్రీనివాస్) పబ్లిక్ బాగా తెలివి మీరి పోయిండ్రు బై. సరైన సమయంలో సరైన, ధీటైన ఆన్సర్ ఒక్క మాటతో,… Read more: గా కేసీఆర్ను సిట్ పిలిస్తే .. గీ గద్దర్ ఫోటో ఎందుకు గింగిరాలు తిరుగుతుంది బై!
- ఇంత బతుకు బతికి.. ఇంటెనకాల చచ్చినట్టు!by Dandugula Srinivas(దండుగుల శ్రీనివాస్) ఇప్పుడిట్లనే ఉంది కేసీఆర్ పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ ప్రతీ గవర్నమెంట్లో కామన్.. ఇదేమీ పెద్ద విషయం కాదు..… Read more: ఇంత బతుకు బతికి.. ఇంటెనకాల చచ్చినట్టు!
- ఇది చాలదు.. ఇంకా అనుభవించాలి!by Dandugula Srinivas(దండుగుల శ్రీనివాస్) ఓ సీనియర్ బీఆరెస్ నేత .. పొద్దున్న ఫోన్లో మాట్లాడిండు. చాలా రోజుల తరువాత ఆయన ఫోన్… Read more: ఇది చాలదు.. ఇంకా అనుభవించాలి!
- వికారాబాద్ మున్సిపాలిటీ కోసం ఇద్దరు హేమాహేమీల కూతుర్లు.. స్పీకర్ కూతురు అనన్య బరిలోకి … సీనియర్ లీడర్ ఏసీఆర్ కూతురు చంద్రప్రియ బీఆరెస్ నుంచి.. స్పీకర్ను ఢీకొట్టేందుకు రంగంలోకి కేటీఆర్! రసవత్తరంగా మారిన వికారాబాద్ మున్సిపోల్స్..by Dandugula Srinivas(దండుగుల శ్రీనివాస్) స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇలాఖ వికారాబాద్పై కేటీఆర్ కన్నుపడింది. అక్కడి మున్సిపాలిటీకి కైవసం చేసుకునేందుకు సబితా ఇంద్రారెడ్డితో… Read more: వికారాబాద్ మున్సిపాలిటీ కోసం ఇద్దరు హేమాహేమీల కూతుర్లు.. స్పీకర్ కూతురు అనన్య బరిలోకి … సీనియర్ లీడర్ ఏసీఆర్ కూతురు చంద్రప్రియ బీఆరెస్ నుంచి.. స్పీకర్ను ఢీకొట్టేందుకు రంగంలోకి కేటీఆర్! రసవత్తరంగా మారిన వికారాబాద్ మున్సిపోల్స్..
- స్టూడెంట్ నెంబర్ వన్…! దయ్యం నెంబర్ వన్..! ఎముకలు కొరికే చలిలో పాఠాలు నేర్చుకుంటున్న రేవంత్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు విచారణకు సంతోష్by Dandugula Srinivas(దండుగుల శ్రీనివాస్) ఇవాళ రెండు సంఘటనలు ప్రధానంగా వార్తల్లో నిలిచాయి. వైరల్ అవుతన్నాయి. ఒకరేమో నిత్య విద్యార్థిలా పాఠాలు… Read more: స్టూడెంట్ నెంబర్ వన్…! దయ్యం నెంబర్ వన్..! ఎముకలు కొరికే చలిలో పాఠాలు నేర్చుకుంటున్న రేవంత్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు విచారణకు సంతోష్
- నాటకాల రాముడు! పదేళ్ళూ చేయాల్సిందంతా చేసి ఇపుడు నీతిసూత్రాలు!! కేసీఆర్ నియంతృత్వ పాలనలో యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన పార్టీ ఫిరాయింపులకు తోపులు మీరే! జర్నలిస్టుల ఉసురు పోసుకున్నదీ మీరే.. సర్కార్ భూములమ్ముకున్నదెవరు!? ఎమ్మెల్యేల అరాచకాలను పెంచి పోషించింది మీరు కదా!? అవినీతిమయం,అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసింది పెద్దసారు పాలనే కదా! ఫోన్ ట్యాపింగ్ లతో తెలంగాణ ఇజ్జత్ తీసింది ఎవరు?? అన్నిట్లో తోపులు మీరే…టాప్ ర్యాంకూ మీదే! దొంగే దొంగా దొంగా అన్నట్టుగా తెలంగాణ భవన్ లో డ్రామాలు!!by Dandugula Srinivas(దండుగుల శ్రీనివాస్) ఓ నక్క ప్రమాణం చేసిందంట… ఇంకెవర్నీ మోసగించనని! ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించనని!!… Read more: నాటకాల రాముడు! పదేళ్ళూ చేయాల్సిందంతా చేసి ఇపుడు నీతిసూత్రాలు!! కేసీఆర్ నియంతృత్వ పాలనలో యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన పార్టీ ఫిరాయింపులకు తోపులు మీరే! జర్నలిస్టుల ఉసురు పోసుకున్నదీ మీరే.. సర్కార్ భూములమ్ముకున్నదెవరు!? ఎమ్మెల్యేల అరాచకాలను పెంచి పోషించింది మీరు కదా!? అవినీతిమయం,అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని ఆగం చేసింది పెద్దసారు పాలనే కదా! ఫోన్ ట్యాపింగ్ లతో తెలంగాణ ఇజ్జత్ తీసింది ఎవరు?? అన్నిట్లో తోపులు మీరే…టాప్ ర్యాంకూ మీదే! దొంగే దొంగా దొంగా అన్నట్టుగా తెలంగాణ భవన్ లో డ్రామాలు!!
- 32 యూట్యూబ్ చానెళ్లున్నాయ్.. మీతో ఏంపని ఛల్! అధికారంలో ఉన్నా… ఊడిపోయినా .. కేసీఆర్, కేటీఆర్ తీరు మారలే! మీడియా మా దొడ్ల కట్టేసిన గోద… వీరు కోరుకునేదిదే… చెప్పింది వినకుంటే.. ప్రశ్నించి, నిలదీస్తే.. సంపూర్ణ నిషేధం తెలంగాణ వచ్చిన తరువాత జర్నలిస్టుల పట్ల బీఆరెస్ పార్టీ వైఖరి ఇదే!by Dandugula Srinivas(దండుగుల శ్రీనివాస్) దొడ్లకచ్చిన గోద పెండవెట్టక పోతదా! ఇది కేసీఆర్ తరుచు వాడే సామెత. అంతా తమ దొడ్లోని గోదల్లెక్కనే… Read more: 32 యూట్యూబ్ చానెళ్లున్నాయ్.. మీతో ఏంపని ఛల్! అధికారంలో ఉన్నా… ఊడిపోయినా .. కేసీఆర్, కేటీఆర్ తీరు మారలే! మీడియా మా దొడ్ల కట్టేసిన గోద… వీరు కోరుకునేదిదే… చెప్పింది వినకుంటే.. ప్రశ్నించి, నిలదీస్తే.. సంపూర్ణ నిషేధం తెలంగాణ వచ్చిన తరువాత జర్నలిస్టుల పట్ల బీఆరెస్ పార్టీ వైఖరి ఇదే!










