మ్యాడం మధుసూదన్ సీనియర్ పాత్రికేయులు 9949774458 కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో ఓ సంచలనం. వివాదాలు, అవమానాలను దాటుకుంటూ పడుతూ లేస్తున్న ఓ కెరటం. కవిత త్వరలో మరో సంచలనం సృష్టించబోతున్నారా..? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తలపించేలా మరో షర్మిలాగా మారబోతున్నారా..? బాణం సొంత ఇంటిపైనే వదలబోతున్నారా..? సామాజిక న్యాయమని తన పార్టీపైనే ఓ అస్త్రాన్ని సంధించబోతున్నారా..? తన సొంత పార్టీపైనే తిరుగుబాటు చేయబోతున్నారా..? ఆమె తన సామాజిక అస్త్రాన్ని ఎవరిపై సంధించబోతున్నారు. ఇదిప్పుడు రాజకీయాల్లో పెను సంచలనంగా … Continue reading కవిత… మరో షర్మిళ…! సామాజిక ఆయుధం..సొంత పార్టీపైనే లేఖాస్త్రం..!! కేటీఆర్, సంతోష్‌రావుపై కోపం…? కల్వకుంట్ల కుటుంబంలో కవిత లేఖ చిచ్చు.. సామాజిక తెలంగాణ పార్టీ వైపు అడుగులు..!!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed