తిలా పాపం… త‌లా ఓ డైరీ…!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అధికారంలో ఉన్న‌ప్పుడు ఎవ‌రి రేంజ్‌లో వాళ్లు త‌ప్పులు మూట‌గ‌ట్టుకున్నారు. పాపాలు వెన‌కేసుకున్నారు. న‌మ్ముకున్న‌వారి ఉసురు తీశారు. ఇప్పుడు డైరీల‌లో పేర్లు రాసుకుంటాం… బిడ్డా.. మీ అంతు చూస్తామంటున్నారు. మాదే అధికారమ‌ని వీళ్ల‌కు వీళ్లే డిసైడయిపోతున్నారు. ఇక్క‌డ పండిత పుత్ర ప‌ర‌మ‌శుంఠ కాదు.. పండితుడూ ఆ తాను ముక్కే అయ్యాడు. తేడా లేదు. బాప్‌, బేటా, బేటీ అంతా ఒక‌టేన‌ని మ‌రోసారి నిరూపించుకున్నారు. వ‌రంగ‌ల్ స‌భ‌లో ఇది కేసీఆర్ మాట‌ల ద్వారా తేట‌తెల్ల‌మైంది. 28Vastavam.in (3) … Continue reading తిలా పాపం… త‌లా ఓ డైరీ…!