నేనున్నానంటూ ఆదుకునే పార్టీ సభ్యత్వ బీమా…. ఆపదలో ఉన్న ఆ కుటుంబాలకు ఆదరువగా నిలుస్తున్న రెండు లక్షల ఆర్థిక సాయం…
ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద ను కోల్పోయిన వారికి ఆ సభ్యత్వ బీమా నిండు భరోసానిస్తున్నది. నేనున్నానంటూ ఆదుకుంటున్నది. ఆపదలో ఆదరువుగా నిలుస్తన్నది. కుటుంబ పోషణకు ఆధారమవుతున్నది. ఓ రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం కొందరికి చిన్నదే కావచ్చు. కానీ నిరుపేదలైన…