Tag: korutla

కోరుట్లలో అర్వింద్‌ బలప్రదర్శన.. తన టీమ్‌తో కోరుట్లలో సంబురాలు… వేడుకలు.. పార్టీలో, జిల్లాపై తన సత్తా చాటేందుకు కోరుట్ల ఫ్లాట్‌ఫామ్‌పై అర్వింద్‌ సవాల్‌.. నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో తను అనుకున్న వారికే టికెట్లు ఇప్పించుకున్న అర్వింద్‌.. చివరి నిమిషంలో పంటి కింద రాయిలా యెండల.. రూరల్‌ పెండింగ్‌…

‘నువ్వెక్కడి నుంచైనా పోటీ చెయ్‌ అర్వింద్‌…! నిన్ను వెంటాడి ఓడిస్తా..’ ఈ మాటలన్నది ఎమ్మెల్సీ కవిత. ఇప్పుడు అర్వింద్‌ యుద్ద క్షేత్రం డిసైడ్ అయ్యింది. కోరుట్ల నియోజకవర్గం. నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో తను అనుకున్న వారికే టికెట్లు ఇప్పించుకోవడంలో…

You missed

ఒక కేటీఆర్‌.. ఒక నమస్తే తెలంగాణ.. తప్పుటడుగులు.. తొమ్మిది మీడియా సంస్థలకు లీగల్‌ నోటీసులు.. నమస్తే ఉద్యోగుల తరుపున పోరాడిన ‘వాస్తవం’ వెబ్‌ మీడియాకూ నోటీసులు పంపిన యాజమాన్యం.. ఉద్యోగులను తొలగిస్తున్నారనే వార్తపై ‘నమస్తే’ యాజమాన్యం యాక్షన్‌.. ఎవరి డైరెక్షన్‌..? నమస్తే తెలంగాణ ఉద్యోగులను పీకి రోడ్డున పారేసింది ‘వాస్తవం’ కాదా..? కేటీఆర్‌ అప్పుడు ప్రేక్షకపాత్ర వహించాడెందుకు..? కేసీఆర్‌ సర్కార్‌ తెలంగాణ జర్నలిస్టులను పట్టించుకోలేదని కోపంతో ఉన్న మీడియా.. ఇప్పుడు ఈ లీగల్‌ నోటీసులిచ్చి ఏం సాధిస్తారు..? తీగుళ్ల కృష్ణమూర్తి వచ్చిన నాటి నుంచి నమస్తే తెలంగాణకు తెగుళ్లు.. మరి ఎందుకు మార్చడం లేదు.. ఎవరి చేతిలో ఈ పేపర్ ఉన్నది.. ?