కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే అంతే… నీతి లేదు.. నియమాలు లేవు.. అధికారం యావ.. ఆస్తులు కూడబెట్టడమే ధ్యేయం.. తమ్ముడిని సపోర్టు చేసిన వెంకట్‌రెడ్డి.. ఆడియో లీక్…. థూ అని చీదరించుకుంటున్న మునుగోడు ప్రజలు…
కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే అంతే మరి. తమదే నడవాలి. అంతా తమకే కావాలి. అన్నం పెట్టిన పార్టీకి సున్నమైనా పెడతాం కానీ .. తమ వైఖరిలో మార్పులేదని నిరూపిస్తారు ఈ అన్నదమ్ములు. వైఎస్ఆర్ జమానా నుంచి వారిది అంతా పంథా. ప్రజలే…