డీఎస్ ఘర్ వాపసీ… రేవంత్‌రెడ్డి దౌత్యం… ఆరోగ్యంపై ఆరా.. క్షేమ సమాచారంపై ఆసక్తి…
కాంగ్రెస్‌లో ఘర్ వాపసీ ఎపిసోడ్ నడుస్తోంది. కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీలకు వెళ్లినవారిని, ఎటూ కాకుండా ఉన్నవారిని, అసంతృప్తులను మళ్లీ కాంగ్రెస్ గూటికి తెచ్చేందుకు రేవంత్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది ఆయనకు పీసీసీ చీఫ్ ఇవ్వగానే మొదలైంది. మొదట్లో కొంత…
