పాఫం… నిర్మలక్క ఇలా ఏదో మాట్లాడి బుక్కయిపోతున్నది. సోషల్ మీడియా ఆడుకుంటున్నది. బీజేపీ పరువును బజారుకీడ్చేది… మతిలేని మాటలు మాట్లాడే ఇలాంటి నేతలే….
కేంద్ర ఆర్థిక మంత్రి. నిర్మల సీతారామన్. ప్రతీసారి ఏదో మాట్లాడి మరింత పలుచనవుతూ వస్తున్నది. తనకు తాను లోకువ అవ్వడమే కాదు…. పార్టీ పరువునూ బజారుకీడుస్తున్నారామె. మిడిమిడి జ్ఞానమో…. తెలిసి తెలియని తనమో… ఏదో సమర్థింపు కోసం పోతే.. ఉన్న ఇజ్జత్…