చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన పోచారం… బాబును జైళ్లో పెట్టడం మంచిది కాదన్న స్పీకర్ …చర్చనీయాంశమైన పోచారం వ్యాఖ్యలు… ప్రజాస్వామ్యంలో రాజకీయ కక్షలు మంచిది కాదంటూ హితవు…
బాన్సువాడ: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించడం చర్చకు తెర తీసింది. ఆయనను జైళ్లో పెట్టడం ఏమాత్రం మంచిది కాదంటూ బాబుకు మద్దతుగా నిలిచారు స్పీకర్ సాబ్. ఇప్పటికే పలువురు బీఆరెస్…