Tag: #caagReport #budget #telanganagovt #cmrevanthreddy

బ‌డ్జెట్ ముందు ఖ‌జానా బోల్తా..! ఆదాయం అంతంతే… అప్పుల భారం కొండంత‌!! సంక్షేమం అంతంత‌నే.. అభివృద్ధికి ఎక్కువ నిధులు.. పుంజుకోని రియ‌ల్ ఆదాయం.. భారీగా పెరిగిన ద్ర‌వ్య‌లోటు..! కాగ్ తాజా నివేదిక‌లో వెల్ల‌డి..

(మ్యాడం మ‌ధుసూద‌న్- సీనియ‌ర్ పాత్రికేయులు) ఆదాయం త‌క్కువ‌.. అప్పులెక్కువ‌.. మ‌రికొన్ని రోజుల్లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న క్ర‌మంలో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఇదీ. అప్పుల భారం అంత‌కంత‌కు పెరిగి ప్ర‌భుత్వానికి గుదిబండ‌గా మారుతున్న‌ది. రెవిన్యూ లోటు కూడా విప‌రీతంగా పెరిగిపోయింది. కంప్ట్రోల‌ర్ అండ్…