Category: Entertainment

‘న‌మ‌స్తే’ కూడా ‘షాకింగ్‌’ నే న‌మ్ముకుంది..! ఫాపం…

ఏ యూట్యూబ్ ఛాన‌ల్ చూసినా.. వెబ్ సైట్ చూసినా.. ‘షాక్‌..’, ‘షాకింగ్’ అనే మాట‌ల‌తో మొద‌లుపెట్టి.. మెల్ల‌గా ముగ్గులోకి దింపి.. వ్యూయ‌ర్‌షిప్ పెంచుకోవాల‌ని చూస్తాయి. పాపం. వాళ్ల క‌ష్టాలు వాళ్ల‌వి. ఏదో షాకింగ్ న్యూస్ చెప్ప‌బోతున్నార‌ని, ఇందులో ఏదో షాక్‌కు గుర‌య్యే…

‘బ‌ల్లెట్టు బండి’తో రాత్రికి రాత్రే ఫేమ‌స్ అయిన సాయి శ్రియ‌… vastavam exclusive

‘నీ బుల్లెట్టు బండెక్కి వ‌చ్చేత్తా పా.. డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గ‌ని.. అందాల దున్యానే సూపిత్తా పా.. చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్క‌ని…’ పాట‌కు నూత‌న వ‌ధువు బ‌రాత్‌లో వరుడితో క‌లిసి చేసిన డ్యాన్సు చిన్నాపెద్దా తేడాలేకుండా అంద‌రినీ ఉర్రూత‌లూగించింది.…

దాక్కో దాక్కో మేక …. ఇదేం పాట‌రా భ‌య్‌..

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న పుష్ప పై భారీ అంచ‌నాలున్నాయి. రంగ‌స్థ‌లం త‌ర్వాత సుకుమార్ డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇది. రంగ‌స్థ‌లం సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఓ ప‌క్కా మాస్ హీరోగా పుష్ప పేరుతో అల్లు అర్జున్…

ఆంధ్రా క‌లెక్ష‌న్స్ అదుర్స్‌… తెలంగాణ‌లో బెదుర్స్‌…

సినిమా థియేట‌ర్లు తెరిచినా తెలంగాణ‌లో పెద్ద‌గా ప్ర‌యోజ‌నం క‌నిపించ‌డం లేదు. దాదాపు ప‌ద‌కొండు రోజులుగా థియేట‌ర్ల‌లో సినిమాలాడుతున్నాయి. కానీ 30శాతం కూడా జ‌నాలు వెళ్లి చూడ‌డం లేదు. దీంతో థియేట‌ర్ల య‌జ‌మానులు, డిస్ట్రిబ్యూట‌ర్లు నెత్తికి చేతులు పెట్టుకుంటున్నారు. ఎందుకు జ‌నాలు రావ‌డం…

చలం సాహిత్యం చదివి స్త్రీలు తమ భర్తలను వదిలేశారా?

ప్రశ్న: చలం గారి సాహిత్యంలో విచ్ఛలవిడి తత్వం ఎక్కువగా ఉంటుందట నిజమేనా.‌. ? “”””””””””””””””””””””””””””””””””””””””””””””””””” ప్రశ్న: చలం గారి సాహిత్యం అంత గొప్పదేం కాదటగదా. అందులో విచ్చలవిడి తత్వం ఎక్కువని అంటున్నారు. అప్పట్లో ఆయన నవలల ప్రభావం వల్ల చాలా మంది…

క‌రోనా వేళ ఓ యువరైతు వినూత్న‌ ఆలోచ‌న‌…

క‌రోనా మొద‌టి వేవ్ ప్రారంభ‌మైన సంద‌ర్భంలో పొలం ప‌నుల‌లో నిత్యం బిజీగా ఉండే ఓ యువ రైతుకు వ‌చ్చిన వినూత్న‌ ఆలోచ‌న ఈ అంద‌మైన రెండంత‌స్తుల మంచెకు రూపునిచ్చింది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండ‌లం సిర్‌పూర్ గ్రామానికి చెందిన బొడ్డు గోపాల్…

మచ్చలేని దోస్తు అంటే గ్లాస్మేటో.. క్లాస్మేటో కావాల్సిన పని లేదు.

నిన్న రాత్రి పది గంటల పదమూడు నిమిషాలకు.. ఒక మిత్రుడు వాట్సప్ గ్రూపులో.. “దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే” అని ఒక మెసేజ్ చేసిండు. వాళ్ల దోస్తులతో ఎంజాయ్ చేస్తూ పెట్టిన ఫొటో.. మెసేజ్ అది. అది చూస్తే నాకు మస్తు…

సినీ ఇండస్ట్రీ పై ‘జగన్’ పంజా

మొన్న‌టి వ‌ర‌కు క‌రోనాతో బందైన సినిమా టాకీసులు ఇప్పుడు కొత్త సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టికీ థియేట‌ర్లు తీయ‌డం లేద‌ని అనుకుంటున్నారు. క‌రోనా భ‌యం త‌గ్గి చాలా నెల‌లు అవుతున్న‌ది. జ‌నాలు సాధార‌ణ…