Author: Dandugula Srinivas

మేక వన్నె పులి.. తోలు తీసిన కవిత!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తోలు తీస్తాం.. ఊకోం..! అన్న‌డు మొన్న కేసీఆర్‌. మ‌ళ్లీ ఫామ్‌హౌజ్‌ల‌నే సేద‌తీరుతున్న‌డు. కానీ ఇక్క‌డ ఆయ‌న బిడ్డె క‌విత .. తోలు తీసి ఆర బెట్టింది. నిండు స‌భ సాక్షిగా. కేసీఆర్ ఒక మేక వ‌న్నె పులి అని…

గుండే లేని మనిషల్లే నిను కొండా కోనల కోదిలేశారా!?

(దండుగుల శ్రీ‌నివాస్‌) స్వాతిముత్యం సినిమాలో పాపుల‌ర్‌పాట స‌రిగ్గా క‌విత‌కు న‌ప్పుతుంది. అక్క‌డ రాముడిని న‌మ్ముకున్న సీత‌ను వ‌దిలేసి వెళ్లిన ఉదంతంలో రాసుకున్న పాట‌… ఇక్క‌డ తండ్రీ, అన్న క‌విత‌ను అనాథను చేసి త‌మ అధికారంలో పొత్తు ఇచ్చేందుకు ఇష్ట‌ప‌డ‌క గెంటేసిన వైనానికి…

క‌విత వెనుక క‌న్నారావు! సొంత అన్న బ‌య‌ట‌కు పంపాడు… పెద్ద‌నాన్న కొడుకు అండ‌గా నిలిచాడు! ఆమె బ‌లం ఇప్పుడు ఆయ‌నే! క‌విత ఒంట‌రి పోరాటం వెనుక క‌న్న‌రావు అండ‌దండ‌లు!! vastavam exclusive

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత ఒంట‌రి. సొంత అన్న కాదు పోమ‌న్నాడు. పొగ బెట్టి బ‌య‌టకు సాగ‌నంపాడు. కొడుకు మీద ప్రేమతో కేసీఆర్ కూడా బిడ్డెను దూరం చేసుకున్నాడు. ఆమె ఒంట‌రిగానే పోరాడుతున్న‌ది. ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. తండ్రి కేసీఆర్‌.. అన్న రామ‌న్న‌,…

ఇదేం తొక్క‌లో వ్యూహం కేసీయార్‌..!? తోలు తీస్తామ‌న్నారు.. తోక ముడిచారు! అసెంబ్లీలో ఆది నుంచి అధికార పార్టీదే పైచేయి.. కొండంత రాగం తీసి తుర్రుమ‌న్న బీఆరెస్‌.. కేసీఆర్ రాక‌పోక పై తీవ్ర విమ‌ర్శ‌లు.. అస‌లు రాకున్నా అయిపోయేది…! కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న గులాబీ శ్రేణులు స‌మావేశాలను బ‌హిష్క‌రించిన హ‌రీశుపై విరుచుకుప‌డుతున్న వైనం.. ఎవ‌రి తోలు ఎవ‌రు తీస్తున్నారు…? స్టేట్‌ పాలిటిక్స్‌లో ఇదే ఇప్పుడు హాట్ డిస్క‌ష‌న్‌!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కొండంత రాగం తీశారు.. తుర్రుమ‌న్నరు. లేస్తే మ‌నిషిని కాన‌న్నాడు. లేచిన‌ట్టే చేసి మ‌ళ్లీ ఫామ్‌హౌజ్‌ల‌నే ప‌న్న‌డు. కేసీఆర్ ఏం చేసినా ఏదేదో వ్యూహ‌మే అయి వుటుంద‌ని గులాబీలు గుడ్డిగా న‌మ్మారు ష‌రా మామూలుగా. ఎందుకంటే ఆయ‌నే అన్నాడు క‌దా..…

తండ్రీ గిండ్రీ.. కేసీఆర్ గీసీఆర్‌ ఎవ‌రైతే నాకేంటీ? జాన్తా నై! బీఆరెస్‌పై బ‌రి గీసి నిలిచిన క‌విత‌.. ఇక ఇప్పుడు ల‌క్ష్యంలో క్లారిటీ! కేసీఆర్‌ను తండ్రిగా, మాజీ సీఎంగా కూడా సంబోధించ‌ని వైనం… ఉద్య‌మ‌కారుడిగానే కేసీఆర్‌కు గుర్తింపునిచ్చిన బిడ్డె.. అసెంబ్లీకి రాక‌పోవ‌డాన్ని త‌ప్పుబ‌ట్టి .. మ‌రింత ఇర‌కాటంలోకి నెట్టి

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత ఇప్పుడు క్లారిటీగా ఉంది. స్ప‌ష్ట‌మైన రాజకీయ ల‌క్ష్యాన్ని ఎంచుకుంది. బీఆరెస్ నుంచి స‌స్పెండ‌యిన త‌రువాత ఆమె త‌న స్టాండ్‌, లైన్ తీసుకోవ‌డంలో త‌డ‌బ‌డింది. తండ్రి నీడ‌ను కాద‌ని బ‌త‌క‌నేమోన‌ని అనుకున్న‌ది. ఆయ‌న స‌పోర్టు లేకుండా మ‌న‌లేమోన‌ని కూడా…

ఫిబ్ర‌వ‌రి 10న మూడు కార్పొరేష‌న్ల‌కు అధికార ముద్ర‌! శాస‌న స‌భ‌లో పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ బిల్లు!! మున్సిప‌ల్ ఎన్నిక‌ల త‌రువాత గ్రేట‌ర్‌పై స‌ర్కార్ న‌జ‌ర్

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ను మూడు ముక్క‌లు చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌క‌చ‌కా ఏర్పాట్లు చేస్తున్న‌ది. మూడు కార్పొరేష‌న్ల‌పై ఫిబ్ర‌వ‌రి 10న నోటిఫికేష‌న్ జారీ చేయ‌నుంది. ఈ మేర‌కు పున‌ర్విభ‌జ‌న ప్ర‌క్రియ‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ…

ఉద్య‌మ‌కారుల పాలిట అస‌లు ద‌య్యం కేసీఆర్‌! 1200 మంది చ‌నిపోతే 540 మందికే మేలు!! మిగిలిన వారిని గాలికొదిలేసిన వైనం.. సెక్ర‌టేరియ‌ట్‌లోకి రానీయ్య‌లేదు.. బెదిరించారు… అవ‌మానించారు… స్వ‌రాష్ట్రంలో వారికి గౌర‌వం ద‌క్క‌లేదు.. అవ‌మానాలు, చీత్కారాలే మిగిలాయి.. వేల కుటుంబాల‌కు దిక్కులేకుండా పోయింది… ఉద్య‌మ‌కారుల గొంతుకైన క‌విత‌…. భూపోరాటాల‌కు శ్రీ‌కారం.. స‌ర్కార్‌పై ఒత్తిడి..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఉద్య‌మ‌కారుల పాలిట అస‌లు ద‌య్యం కేసీయారే. అవును.. ఈ మాట ప‌రోక్షంగా అన్న‌ది ఆయ‌న బిడ్డే క‌విత‌నే. ఆయ‌న పాల‌న‌లో ఉద్య‌మ‌కారులు ఎంత‌టి గోస‌ను అనుభ‌వించారో ఆమె మ‌రోసారి గుర్తు చేసింది. 1200 మంది తెలంగాణ ఉద్య‌మంలో అసులుబాస్తే..…

గ్రేట‌ర్ సూప‌ర్ బాస్ ఇక సీఎం రేవంత్! ఇప్ప‌ట్లో జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు లేన‌ట్లే!! మే లో ప‌ట్ట‌ణ, మున్సిప‌ల్ ఎన్నిక‌లు మూడు పోలీస్ క‌మిష‌న‌రేట్లు, మూడు కార్పొరేష‌న్లు.. అప్పుడే స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా ప‌ట్టుబిగిస్తున్న సీఎం ఇక నిరంత‌రం స‌మీక్ష‌లు.. న‌గ‌రంలో ప‌ట్టుకోసం ఇప్ప‌ట్నుంచే వ్యూహాలు!

(మ్యాడం మ‌ధుసూద‌న్‌ సీనియ‌ర్ పాత్రికేయులు) ప‌ట్ట‌ణ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌క‌చ‌కా ఏర్పాట్లు చేస్తున్న‌ది. ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు జ‌ర‌ప‌డానికి క‌దం తొక్కుతున్న‌ది. మ‌రి ఈ మున్సిప‌ల్ ఎన్నిక‌లతో పాటు గ్రేట్ అండ్ గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు…

అహంభావంపై అధికార‌పార్టీ పైచేయి! తండ్రీకొడుకుల‌పై విరుచుకుప‌డిన నెటిజ‌న్లు!! మాజీ సీఎంను ప‌ల‌క‌రించి ప్ర‌శంస‌లందుకున్న సీఎం కేసీఆర్ వ‌చ్చుడెందుకు? పోవుడెందుకు? నిల‌దీసిన సోష‌ల్ మీడియా.. అంద‌రూ లేస్తే కేటీఆర్ ఎందుకు లెవ్వ‌లేదు..? తండ్రికీ విలువివ్వ‌డా? క‌డిగేసిన వైనం.. ఇవీ తొలిరోజు అసెంబ్లీ సెష‌న్‌లో సాక్షాత్క‌రించిన దృశ్యాలు

(దండుగుల శ్రీ‌నివాస్‌) అలా దొరికిపోతుంటారిద్ద‌రు. ఒక‌రికి మించి మ‌రొక‌రు. ఓడినా ఇంకా అహంభావం మేం వీడ‌లేదంటూ నిరూపించుకుంటూనే ఉన్నారు. ఇక మిమ్మ‌ల్ని బాగు చేయ‌టం ఎవ‌రి వ‌ల్లా కాదు. ఎందుకంటే మీకు మీరే దిగ‌జారిపోతున్నారు. పలుచ‌నైపోత‌న్నారు రోజు రోజుకీ ప్ర‌జ‌ల వ‌ద్ద‌.…

గింత‌గ‌నం క‌సేందివ్యా.. మా కేసీఆర్ మీద‌! స‌మ‌జైత లేదు బై!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తెలంగాణ తెచ్చిన జాతిపిత మీద గింత‌క‌సేందివ్యా మీ అంద‌రికి. కాన‌ర్థం కాదు. అసెంబ్లీకి రాక‌పోతే రాలే రాలె అంటది మీరే. ఫామ్‌హౌజ్‌ల‌నే పంట‌డు పంట‌డు అంట‌రు మీరే. ఇగో గిట్ల అసెంబ్లీకి వ‌స్తే గూడ పొట్టు పొట్టు తిట్టాల్నావ్యా?…