https://vastavam.in/2024/04/27/political-gossips/p=12485/
హరీశ్‌ ఓవర్‌టేక్‌..! రాజీనామా అస్త్రంతో పార్టీ క్యాడర్‌లో కొత్త ఊపు.. !! వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ కన్నా హరీశే బెటర్‌.. పార్టీ 'ఆవిర్భావం' వేళ .. క్యాడర్‌, లీడర్‌లో కొత్త డిస్కషన్‌.. బస్సుయాత్ర, కేటీఆర్‌ పాత్రలు ఓ వైపు.. హరీశ్‌ 'రాజీనామా' మరోవైపు.. రేవంత్‌ను ఇరకాటంలో పెట్టడంలో హరీశ్‌ సక్సెసయ్యాడనుకుంటున్న బీఆరెస్‌ క్యాడర్‌.. పార్టీని బలోపేతం చేయాలంటే హరీశ్‌కు పగ్గాలియ్యాలంటున్న గులాబీ శ్రేణులు..