https://vastavam.in/2024/04/26/local-news/p=12481/
'మీసాలు' దువ్వి.. తిరస్కరణకు గురై..! బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచానన్న మీసాల శ్రీనివాసరావు.. స్క్రూటినీలో నామినేషన్‌ తిరస్కరణ.. అర్వింద్‌పై నిప్పులు చెరిగిన బీజేపీ అసమ్మతి నేత మీసాల శ్రీనివాస్‌రావు.. పోటీ నుంచి నిష్ర్కమణ..