https://vastavam.in/2024/04/25/political-gossips/p=12468/
చెబితే వినాలంతే..! ప్రశ్నిస్తే తట్టుకోడు.. నిలదీస్తే సహించడు..!! ఎదురు మాట్లాడితే భరించడు.. తనే అంతా.. అంతా తనే.. అంతే..!! మొదటి నుంచి ఇదే దోరణి.. సీఎం అయిన తరువాత మరింత చెలరేగిన ఈ తరహా మనస్తత్వం.. కేసీఆర్ మెంటాలిటీపై 'వాస్తవం' విశ్లేషణ..!!