https://vastavam.in/2024/04/25/political-gossips/p=12465/
దొందూ దొందే..! హామీలు ఇవ్వడంలో, అబద్దాలు చెప్పడంలో..! సీఎం రేవంత్‌, మాజీ సీఎం కేసీఆర్‌.. ఇద్దరూ ఇద్దరే..!! పార్లమెంటు ఎన్నికల వేళ పసలేని ఇద్దరి ప్రసంగాలు.. 14 సీట్ల గెలుపుకు, ఆరు గ్యారెంటీలకు సీఎం రేవంత్‌ లంకె... మంత్రి పదవి ఇస్తానంటూ ముదిరాజ్‌లకు బంపర్‌ ఆఫర్‌ లోఫర్‌ రాజకీయాలు.. తాజాగా కేసీఆర్‌ కూడా బీఆరెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే 420 హామీలను మెడలు వంచి అమలు చేయిస్తానంటూ ప్రసంగం.. రుణమాఫీపై 'రాజీనామా' రాజకీయాలు..! రైతులు, ప్రజల విశ్వాసాలతో ఈ రెండు పార్టీలు చెలగాటాలు..