https://vastavam.in/2024/04/24/political-gossips/p=12461/
నేనింతే..! పాడిందే పాటరా పాసుపండ్ల దాసరి..!! అవే మాటలు.. అవే చేష్టలు.. అది ఇంటర్వ్యూలా లేదు... తను చెప్పాలనుకున్న మాటలు చెప్పినట్లే ఉంది.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం బోగస్‌ అన్న కేసీఆర్‌.. కవితను ఎందుకు మోడీ టార్గెట్‌ చేయాలి..? కేటీఆర్‌ను చేయొచ్చు కదా..! ఫోన్‌ ట్యాపింగ్‌పై మాటదాటవేసి తప్పించుకుని.. తను చేపించానని పరోక్షంగా ఒప్పుకున్న కేసీఆర్‌.. ఉద్యమకాలం మాటలు చెప్పినా వినేవాడు లేడు.. సెంటిమెంట్ ప్లే చేసినా అట్టర్‌ ఫ్లాప్‌ షో..