https://vastavam.in/2024/04/19/local-news/p=12413/
రెచ్చగొట్టి... ఉచ్చు బిగించుకుని... !! కొడుకు విషయంలో షకీల్‌ నిరాధార ఆరోపణలు.. చర్యలు తప్పవని షకీల్‌కు వార్నింగ్‌ ఇచ్చిన హైదరాబాద్‌ సీపీ.. తప్పుదోవ పట్టించిన సీఐ ప్రేమ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు.. మరింత జఠిలంగా మారిన మాజీ ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్‌ కేసు...