Send the following on WhatsApp
Continue to Chatకవిత అరెస్టు తరువాత కేసీఆర్ వ్యూహం మారిందా...? కాంగ్రెస్ టార్గెట్.. బీజేపీకి సపోర్ట్..!! కేసీఆర్ వ్యూహం ఇదేనా..? తాజాగా సంగారెడ్డిలో ఆయన స్పీచ్ ఆంతర్యం ఇదేనా..? రేవంత్ బీజేపీలో చేరుతాడనే ఆరోపణలో పసలేదు.. ఏడాదే ఈ ప్రభుత్వం ఉంటుందని కేసీఆర్ అనడం వ్యూహంలో భాగమేనా..? కాంగ్రెస్‌కు రెండు సీట్లు కూడా రావని కేసీఆర్ జోస్యం.. మరి మిగిలినవి బీజేపీ రావాలని కోరుకంటున్నాడా..? టీఆరెస్‌కు ఒక్క సీటు కూడా రాదని కేసీఆర్‌కూ తెలుసు.. ఆయన మాటల గారడీ వెనుక పరమార్థం ఏమిటీ..? కాంగ్రెస్‌ను దెబ్బ తీసి బీజేపీకి జీవం పోయడమేనా..? https://vastavam.in/2024/04/17/political-gossips/p=12396/