Send the following on WhatsApp
Continue to Chatమున్నూరుకాపుల ఓట్లు నీకా..? నాకా..? బాజిరెడ్డి, అర్వింద్‌ల మధ్య కుల ఓట్ల పోరు.. అర్వింద్‌పై గుర్రుగా ఉన్న కాపులు.. బాజిరెడ్డి వైపు నిలిస్తే గెలుస్తాడా..? తర్జనభర్జనలో నిజామాబాద్ పార్లమెంటు మున్నూరుకాపులు.. కాంగ్రెస్‌కు మున్నూరుకాపుల ఓట్లు మైనస్.. ఆ పార్టీలో ఆకుల లలిత తదితరులు ఉన్నా.. పెద్దగా ప్రభావం చూపని వైనం.. గెలుపోటముల్లో కీలకం కానున్న కాపుల ఓట్లు.. https://vastavam.in/2024/04/17/local-news/p=12399/