https://vastavam.in/2024/04/15/local-news/p=12384/
గల్ప్‌ ఓట్లపై కాంగ్రెస్‌ గురి..! గల్ప్‌ దేశాల్లో పర్యటిస్తున్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.. మూడు లక్షల ఓట్లే టార్గెట్‌... నాడు కవిత ఓటమిలో కీలకం ఈ ఓట్లే... ఇప్పుడు కాంగ్రెస్‌ ఈ ఓట్లకు ప్రాధాన్యత అందుకే... బీజేపీ, బీఆరెస్‌లో కనీస ఊసులేని గల్ప్‌ ఓట్ల అంశం.. గల్ప్‌ బాధితులకు సంక్షేమ సంఘం.. వెయ్యి కోట్ల నిధుల పేరుతో కాంగ్రెస్‌ తాయిలాలు.. రేపు గల్ప్‌ సంఘాల ప్రతినిధులతో సీఎం రేవంత్‌ భేటీ..