Send the following on WhatsApp
Continue to Chatఅష్టదిగ్భంధనం..! బయటకు రాకుండా పాచికలు.. ఈడీ, సీబీఐ అరెస్టులతో కవితను ఇప్పట్లో బయటకు రానీయకుండా వ్యూహం.. కేసీఆర్ను మానసికంగా దెబ్బతీసే ప్లాన్లో మోడీ సక్సెస్.. బీఆరెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలనే ఎత్తుగడ.. కేసీఆర్ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే పన్నాగం.. https://vastavam.in/2024/04/12/political-gossips/p=12350/