https://vastavam.in/2024/04/12/local-news/p=12362/
'రేకుల' పల్లి క్యాంప్‌ ఆఫీసు..!! కోటిన్నర బిల్డింగ్‌ వద్దని 'రేకుల'షెడ్డులో క్యాంపు కార్యాలయం... రూరల్‌ ఎమ్మెల్యే చాదస్తం...! వాస్తు దోషమట.. బాజిరెడ్డి కూర్చున్న చోట కూర్చోడట..!! సొంత పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్న వైనం..