https://vastavam.in/2024/04/04/political-gossips/p=12308/
'జైశ్రీరామ్‌' చిచ్చు..! బీజేపీ, బీఆరెస్‌లో వార్‌కు తెరతీసిన కేటీఆర్‌ వ్యాఖ్యలు.. !! మాట మార్చిన కేటీఆర్‌... జైశ్రీరాం అందాం.. బీజేపీని తొక్కుదామని ట్వీట్‌.. దీనికి బండి సంజయ్‌ కౌంటర్‌...! తానీషాకు కలిగించినట్టు కలలోకి రాముడు వచ్చి కనువిప్పు క కలిగించాడా... అంటూ వ్యంగ్యం.. అంతిమంగా బీజేపీకే మైలేజీ వచ్చేలా కేటీఆర్‌ వ్యవహారం..