https://vastavam.in/2024/03/29/political-gossips/p=12278/
ఇద్దరూ ఇద్దరే..!! అహంకారినికి ఈ ఇద్దరు ప్రతిరూపాలు. అధికారదాహానికి పరాకాష్టలు. ఆత్మవంచనకు ప్రతీకలు. అసమర్థులకు కేరాఫ్‌ అడ్రస్‌లు. మిమ్మల్ని బండకేసి కొట్టినా మీరు మారలేదు.. ఈ పన్నెండు లోపాలే... అప్పుడూ, ఇప్పుడూ బీఆరెస్‌కు శాపాలు.. కేసీఆర్‌ అహంకారానికి ఏమాత్రం తీసిపోని కేటీఆర్‌.. అందుకే ఇప్పుడు ఈ దీనస్తితి..