https://vastavam.in/2024/03/26/local-news/p=12233/
అనుకున్నది సాధించారు.. అక్కను జైలుకు పంపారు.. ! ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు వచ్చే నెల 6 వరకు జ్యూడిషియల్ రిమాండ్‌.. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ లబ్ది కోసం కరెక్టు సమయంలో దెబ్బ కొట్టిన మోడీ.. కేసీఆర్‌కు కోలుకోలేని దెబ్బ.. 'పార్లమెంటు' ఫలితాలపై తీవ్ర ప్రభావం..