Send the following on WhatsApp
Continue to Chat'ఏనుగు' గాడిదెందుకు ఎక్కింది..? తత్వం బోధపడ్డ ఆరెస్పీ.. జీరో నుంచి మొదలుపెట్టిన కేసీఆర్.. బీఆరెస్‌లో ఆరెస్పీ చేరిక సరైన పొలిటికల్ స్ట్రాటజీయే..! ప్రవీణ్‌కుమార్ నిర్ణయంపై సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్న దళితులు.. సరైన సమయంలో సరైన నిర్ణయమే అంటున్న రాజకీయ విశ్లేషకులు... రాజకీయంగా అనుకున్నది సాధించేందుకు బీఆరెస్ ప్లాట్‌ఫామే బెటర్.. ఆరెస్పీ కూడా కేసీఆర్‌లాగే ఆలోచించాడు... ఇద్దరి పాలసీ 'వాడుకుని వదిలేయడం..' https://vastavam.in/2024/03/20/political-gossips/p=12181/