https://vastavam.in/2024/03/19/political-gossips/p=12167/
రాన్రాను రాజుగుర్రం గాడిదైంది..!! అందుకే అధికారానికి దూరమైన కేసీఆర్.. ప్రజాతీర్పును గాడిదతో అవహేళన చేసి మరోసారి అహంకారం చాటుకున్న మాజీ ముఖ్యమంత్రి.. గుర్రమనుకొని ఇన్నాళ్లు కేసీఆర్‌కు అధికారం ఇచ్చారు.. గాడిదగా మారిన తీరుతో తిప్పికొట్టారు.. అత్యాశకు పోయే కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని మరోసారి అవే మాటలు.. మీరు మారరు.. అంతే..! అంటున్న జనం.. !! గొప్పల కోసం, ఓటు బ్యాంకు కోసమే కేసీఆర్‌ పథకాలు... దళితబంధు అందులో భాగమే..!! ఆర్ఎస్ ప్రవీణ్‌ చేరిక సందర్భంగా తన ప్రసంగంతో అవే 'మారని మనిషి' మాటలు...