https://vastavam.in/2024/03/18/political-gossips/p=12160/
మిత్రబేధం..! సహవాసదోషం..!! వెంటాడుతున్న పాపం..!!! మోడీతో రహస్యదోస్తానా ఫలితాన్ని అనుభవిస్తున్న కేసీఆర్.. బెదిరింపులతో కేసీఆర్‌ను కేంద్రానికి అనుకూలంగా పనిచేయించుకున్న మోడీ.. టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చడంతో మోడీలోని 'లోపలి మనిషి' బయటకు... అసెంబ్లీలో ఘోర పరాభవంతో పూర్తిగా 'చంద్రముఖి'గా మారిన మోడీ.. 'రహస్యమిత్రుల' కథకు కవిత అరెస్టుతో క్లైమాక్స్‌... రాజకీయంగా కోలుకోలేని దెబ్బ.. బీఆరెస్‌ను పాతాళంలోకి నెట్టిన కేసీఆర్‌ అనాలోచిత నిర్ణయాలు.. కవిత అత్యాశ..!!