Send the following on WhatsApp
Continue to Chat'నమస్తే' జర్నలిస్టుల పునరావాసం.. విజయక్రాంతి..! ఆనాడు 'దిశ' ఆదుకుంది.. ఇప్పుడు విజయక్రాంతి అక్కున చేర్చుకుంటోంది..!! తెలంగాణ జర్నలిస్టులకు ఆవాసాలుగా దిశ, విజయక్రాంతి ... సీఎల్ రాజం నేతృత్వంలో.. 'పెద్ద కేఎం' ఎడిటర్‌గా... వచ్చేనెలలో పత్రిక విడుదల.. ఇప్పటికే విజయక్రాంతిలో చేరిన యాభైమందికి పైగా నమస్తే తెలంగాణ స్టాఫ్.. https://vastavam.in/2024/03/17/editorial/p=12139/