Send the following on WhatsApp
Continue to Chatఇంటా ఓడి.. రచ్చా ఓడీ.. ! అరెస్టుకు ముందే ఆమె అనాథ.. !! చెప్పుడు మాటలు విని.. తమాషా చూసి.. పార్టీ నేలకరవడంలో కవిత పాత్రే ప్రధానం.. ఇందూరులో పార్టీని సమన్వయం చేయలేక చేతులెత్తేసి.. ఎమ్మెల్యేల మధ్య సమన్వయం చేయలేని కవిత నాయకత్వం.. లిక్కర్ స్కాంలో పేరు వెలువడిన నాటి నుంచి రచ్చకెక్కిన కవిత పరపతి.. ప్రజాక్షేత్రంలో కరువయిన సానుభూతి.. కోటరినీ వీడక.. పరివర్తన చెందక.. ఎగిసి పడిన కెరటం ఎమ్మెల్సీ కవిత.. చేజేతులా రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టిన వైనం.. https://vastavam.in/2024/03/16/political-gossips/p=12130/