https://vastavam.in/2024/03/16/political-gossips/p=12113/
ఆ కుటుంబంపై సానుభూతెందుకు లేదు.. ఆది నుంచి వారి తీరే సపరేటు.. చెప్పేదొకటి చేసేదొకటి... ఆశలు కల్పించి.. మోచేతికి బెల్లం పెట్టి.. అలవమాలిన హామీలు.. ఆదుకున్నది లేదు.. అహంకారపు చేష్టలు.. అందరినీ కలుపుకోని మనస్తత్వం.. అధికారదాహం అందరినీ దూరం చేసిన వైనం..