https://vastavam.in/2024/03/15/political-gossips/p=12107/
ఏదీ ఆ వేడి... ఉద్యమవాడి.. ఎందుకీ నిస్తేజం... కవిత అరెస్టుపై బీఆరెస్‌ శ్రేణుల మౌనవ్రతం.. ప్రేక్షకపాత్ర.. తమకు పట్టనట్టు వ్యవహారం.. పార్టీకి ఎందుకీ దౌర్బాగ్యం.. కారకులెవరు..? జాగృతి శాఖల రద్దుతో కవితకు అండలేకుండా పోయిన వైనం.. జిల్లాలో పార్టీని పట్టించుకున్నవారే లేరు.. ఇప్పుడు ఆందోళనలకు పిలిపిస్తే వచ్చేదెవరు..?