Send the following on WhatsApp
Continue to Chatఏదీ ఆ వేడి... ఉద్యమవాడి.. ఎందుకీ నిస్తేజం... కవిత అరెస్టుపై బీఆరెస్ శ్రేణుల మౌనవ్రతం.. ప్రేక్షకపాత్ర.. తమకు పట్టనట్టు వ్యవహారం.. పార్టీకి ఎందుకీ దౌర్బాగ్యం.. కారకులెవరు..? జాగృతి శాఖల రద్దుతో కవితకు అండలేకుండా పోయిన వైనం.. జిల్లాలో పార్టీని పట్టించుకున్నవారే లేరు.. ఇప్పుడు ఆందోళనలకు పిలిపిస్తే వచ్చేదెవరు..? https://vastavam.in/2024/03/15/political-gossips/p=12107/