https://vastavam.in/2024/03/09/uncategorized/p=12030/
ఒక్క సీటు... ఇద్దరు అభ్యర్థులు.. నిజామాబాద్‌ లోక్‌సభకు ఒక్కపార్టీ నుంచి ఇద్దరు.. నిజామాబాద్‌ బీఆరెస్‌ ఎంపీ టికెట్‌ బాజిరెడ్డికి ఫైనల్‌.. అభ్యర్థికాకున్నా.. అదే స్థాయిలో ఎన్నికల ప్రచారంలో కవిత కీలకం.. మూడు పార్టీల అభ్యర్థులు ఓకే... నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నిక రసవత్తరం..