https://vastavam.in/2024/03/09/political-gossips/p=12019/
కేటీయార్‌ యూట్యూబ్‌ చానెల్స్‌...! సోషల్‌ మీడియాపై కేటీఆర్‌ స్పెషల్ ఫోకస్‌.. ఓటమి తరువాత మారిన ఆలోచన... తెర వెనుక ఉండి యూట్యూబ్‌ చానల్స్‌ను రన్ చేయించే వ్యూహం.. నమస్తే, టీ న్యూస్‌లతో రాజకీయ ఎత్తుగడలు అమలు చేయడం కష్టమేనని గుర్తించిన రామన్న..