Send the following on WhatsApp
Continue to Chatకాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం... 'బిగాల'..? నిజామాబాద్ ఎంపీ బరిలో నిలిచేందుకు మంతనాలు.. తన కీలక అనుచరగణాన్ని కాంగ్రెస్‌లోకి పంపి.. ఆ తరువాత గణేశ్ గుప్తా కాంగ్రెస్‌లోకి ఎంట్రీ.. బీఆరెస్‌లో తన ఖాతా క్లోజ్ అయ్యిందనే భావనలో మాజీ ఎమ్మెల్యే.. కవితతో ఇందూరు బీఆరెస్‌లో పొసగని రాజకీయం.. పార్టీ క్యాడర్‌తో తీవ్ర ప్రచారం.. ఇంత జరిగినా ఎవరూ స్పందించని వైనం.. https://vastavam.in/2024/02/15/off-the-record/p=11847/