https://vastavam.in/2024/02/09/local-news/p=11815/
కొడుకు ప్రేమపెళ్లి ఇష్టం లేకనే...? సంజీవ్‌రావు ఆత్మహత్యకు ఇదే కారణమా..? గత కొంతకాలంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న సంజీవ్‌.. రేపు నిశ్చితార్థం చేసుకునేందుకు నిర్ణయం .. ఇదే బలవన్మరణానికి కారణంగా భావిస్తున్న బంధువులు.. కలెక్టరేట్‌లో విషాదచాయలు..