Send the following on WhatsApp
Continue to Chat'నమస్తే'ను 'ఆంధ్రమయం' చేసిందెవరు.. కృ.తి..? తెలంగాణ జర్నలిస్టులను అవమానించి బయటకు పారదోలి.. కోబ్రాలను నెత్తికెత్తుకుంది నువ్వు కాదా..? కేసీఆర్ నిన్ను నెత్తికెత్తుకుంటే.. నువ్వు నమస్తే తెలంగాణ పత్రికకు చేసిన మేలేమిటి..? రెండొందల మంది జర్నలిస్టులు,ఉద్యోగులను రోడ్డుపాలు చేసి, ఆంధ్ర ఉద్యోగులతో నింపుకున్నది ఎవరు..? ఇంత జరుగుతున్నా ప్రేక్షకపాత్ర పోషించిన సవాల్ రెడ్డీ.. ఎవరు అర్బకులో చెప్తావా..? https://vastavam.in/2024/02/02/editorial/p=11767/