https://vastavam.in/2024/01/27/state-news/p=11732/
ఈ అహంకారమే మిమ్మల్ని గడ్డిపరకలా పెకిలించి వేసింది.. నీలాంటి వాళ్లే చుట్టూ చేరి కేసీఆర్‌ కొంప ముంచారు.. ఇంకా అదే దోరణి.. అదే అహంకారపు వికృత మాటలు... కేటీఆరూ అందుకు మినహాయింపు కాదు.. కాంగ్రెస్‌కు మీ అహంకారపు మాటలే శ్రీరామ రక్ష...