https://vastavam.in/2024/01/27/local-news/p=11729/
మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు మంత్రి పదవి.. అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌.. బీసీ నేతకు వరుసగా కలిసివస్తున్న అవకాశాలు.. జిల్లాలో ఇద్దరికీ చాన్స్‌.. సుదర్శన్‌రెడ్డితో పాటు ఇప్పుడు మహేశ్‌కు కూడా ... ఇందూరుకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న కాంగ్రెస్‌ అధిష్టానం.. ఐదారు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ..